Verse 1
ప్రభువా... నీకే కృతజ్ఞత వందనములు
శతకోటి వందనములు - దేవా ... నీకే నా జిహ్వాఫలములు
సహస్ర స్తోత్ర బలులు
Verse 2
ఎంత స్శరణ చేసినా - తనివితీరకున్నదిలే
శ్వాస విడచు ఘఢియైనా ఆత్మనిన్ను మరువదులే ||నే పాడు ||
Verse 3
ఎంత వయసు గడిచినా -ఆత్మ శక్తి కృంగదులే
తనువు బలములుడిగిననూ - నీ కృపనను వీడదులే ||నే పాడు ||
Verse 4
ఎంత దూరమేగిననూ - తోడు నీవై యుందువులే
కడలి దిగంతములైనా - నీ చేయి విడువదులే ||నే పాడు ||
Verse 5
నే పాడు ప్రతిపాట నీ కోసమే - ఎడబాసియుండట బహుకష్టమే -2