ఎత్తుకే ఎదిగినా – నామమే పొందినా (2)
నాకు మాత్రము నీవే చాలయ్యా
నీ జాడలో నే నడుస్తానయ్యా
నీ కౌగిలిలో నే ఉంటా
రా.. నా ప్రియ యేసు రా.. హో... ఓ..
రా.. నా ప్రియ యేసు రా – (2)
ఆశీర్వాదములు కావయ్యా
అభిషేకము కొరకు కాదయ్యా (2)
నీవే నా ఆశీర్వదమయ్యా
నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2)
నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా
నీ జాడలో నే నడుస్తానయ్యా
నీ కౌగిలిలో నే ఉంటా... ఓ..
రా.. నా ప్రియ యేసు రా... హో... ఓ..
రా.. నా ప్రియ యేసు రా – (2)
నీకై నేను – నాకై నీవు
ఉంటే చాలయ్యా – అదియే నా ఆశ దేవా ..
నాలో ఉన్నవాడా – నాతో ఉన్నవాడా
నీవుంటే చాలయ్యా – రావా నాకై
నా ప్రాణం నీవయ్యా – నా ప్రేమ నీకేయ్యా
నీవే నా ఊపిరి యేసయ్యా
నీ పాదాలపై అత్తరునై నేనుంటా
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా
పరలోకము కొరకు కాదయ్యా
వరముల కొరకు కాదయ్యా
ప్రవచనముల కొరకు కాదయ్యా
నీవుంటే నాకు చాలయ్యా
నీ శ్వాసే పరలోకం దేవా
నిను పోలిన వరములు ఏవి లేవయ్యా