Verse 1
ఏనాటి స్వరమిది - ఏ జీవ నాదమిది
పలికింది నాహృదిలో అనురాగ గీతముగా
Verse 2
సృష్టికి మునుపే కలుగును గాకని పలికిన స్వరం
ఆదాము ఆత్మకు ప్రాణం పోసిన జీవస్వరం ||ఏనాటి ||
Verse 3
అబ్రహామును ప్రేమతో పిలిచిన స్నేహ స్వరం
విముక్తికోసం మోషేను నడిపిన దైవ స్వరం ||ఏనాటి ||