Verse 1
జయము నీదే జయము నీదే ఓ సేవకుడా (క్రైస్తవుడా)
భయములేదు భయములేదు ఓ సేవకుడా (క్రైస్తవుడా)
హల్లెలూయా... హల్లెలూయా...
Verse 2
యేసుక్రీస్తు నీతో నుండి చేయిపట్టి నడుపగా
భయమేంటి? నీకు భయమేంటి? ||జయం ||
Verse 3
రాజులే అయినా అధికారులైనా భయమేంటి
నీకు భయమేంటి? ||జయం ||
Verse 4
ముందు సముద్రమే ఉన్న వెనుక శతృవేతరిమిన
భయమేంటి? నీకు భయమేంటి ||జయం ||
Verse 5
తుఫాన్ నీకు ఎదురైనా సుడిగాలులెదురైనా
భయమేంటి? నీకు బయమేంటి ||జయం ||