Verse 1
నిజమైన దేవుడు - ఎన్నడు విడువడు
చేయి పట్టినడుపును - గాడాంధకారములో
హాల్లెలూయా హాల్లెలూయా - 4
Verse 2
సంతోషమైన దుఃఖమే అయినా - క్షేమమే అయినా క్షామమే అయినా
మరువని దేవుడు బహుమంచి యేసయ్యా ||హల్లెలూయా ||
Verse 3
ఒంటరి బ్రతుకులో ఇమ్మానుయేలు - వ్యాధి వేదనలో యెహోవా రాఫా
స్వస్థపరచు యేసు పంచగాయాల రుధిరముతో ||హల్లెలూయా ||
Verse 4
మోడైన బ్రతుకును చిగురింపజేసి - నిరాశ బ్రతుకులో నిరీక్షనిచ్చి
కలుషము నెంచకనే కృపతో రక్షించెను ||హల్లెలూయా ||