Verse 1
చిన్ని చిన్ని బ్రతుకుల్లో - గొప్ప గొప్ప అద్భుతాలు
చేసే దేవుడేసయ్యే - ఎంతో దీవెన
ఆనందం మిన్నంటేలా - అందరికీ చాటించేస్తా - 2
యేసయ్యే సత్యదేవుడు - హల్లేలూయ
Chinni Chinni Bratukullo
చిన్ని చిన్ని బ్రతుకుల్లో - గొప్ప గొప్ప అద్భుతాలు
చేసే దేవుడేసయ్యే - ఎంతో దీవెన
ఆనందం మిన్నంటేలా - అందరికీ చాటించేస్తా - 2
యేసయ్యే సత్యదేవుడు - హల్లేలూయ