Verse 1
అర్పించెదము మహిమఘనత అర్పణముగను స్తుతియు ఘనత - 2
Verse 2
ఉత్సహించు పెదవులతో కీర్తనలు పాడెదము ||ఉన్నతమైన ||
Verse 3
కృతజ్ఞత హృదయముతో ఆరాధన చేసెదము ||ఉన్నతమైన ||
Verse 4
సంగీత స్వరములతో నీ మహిమ చాటెదము ||ఉన్నతమైన ||
Verse 5
ఉన్నతమైన నీనామము సన్నుతించెదము ప్రతిక్షణము - 2