Verse 1
యేసయ్యా నీ కృపా - చాలునయా నాకు
నీ కృపలో నడుపుమయా - నీ ప్రేమలో కాయుమయా
హల్లెలూయా - 8
Verse 2
కొండగ నీ ప్రేమ అండైవుండగా - నిలుతునయా నీ సన్నిధిలో
నడుపుమయా నా కాపరివై - వినియోగించుమయా నీ సాధనగా
హల్లెలూయా - 8 ||యేసయ్యా ||
Verse 3
మలమల మండే అగ్నిగుండములొ - నడిచి వెళ్ళినన్ కాపాడెదవు
నింపుమయా ఈ పాత్రను - వినియోగించుమయా నీ సేవలో
హల్లెలూయా - 8 ||యేసయ్యా ||