Verse 1
ఆరాధన ఆరాధన - స్తుతి ఆరాధన ఆరాధన
ప్రతిదినము - ప్రతి క్షణము
ఆరాధన తండ్రీ నీకే - 2
Verse 2
పరిశుద్ధాత్ముడా నీకే ఆరాధన - మాతో ఉన్నవాడా నీకే ఆరాధన
కరుణగల తండ్రి నీకే ఆరాధన- మార్గం చూపిన దేవా నీకే ఆరాధన ||ఆరాధన ||
Verse 3
జీవ జలమా నీకే ఆరాధన - జీవాహారమా నీకే ఆరాధన
సర్వశక్తుడా నీకే ఆరాధన - అభిషిక్తుడా నీకే ఆరాధన ||ఆరాధన ||
Verse 4
అద్వితీయుడా నీకే ఆరాధన-పరమదేవుడా నీకే ఆరాధన
ప్రేమ చూపిన తండ్రి నీకే ఆరాధన
వెలుగుతో నింపిన దేవా నీకే ఆరాధన ||ఆరాధన ||