Verse 1
కృపచేత పిలిచినపుడే - నేను నీ వాడనైతినయ్యా - 2
Verse 2
జగత్తు పునాది వేయబడక - ముందే నన్నెరిగి యున్నావయ్యా - 2 ||నేను ||
Verse 3
తల్లి గర్భమున రూపింపక మునుపే - పేరుపెట్టి నన్ను పిలిచావయ్యా - 2 ||నేను ||
Verse 4
నీ గాయపు ప్రక్కను నను కన్నావు - నీ రక్తధారలతో నను కొన్నావు - 2 ||నేను ||
Verse 5
నేను నీ వాడను..... ఆ - 3 నీవు నా వాడవు - 2