Verse 1
ప్రేమామయుడా కలువరినాధా మరణము గెలిచిన మహనీయుడా
రాజులరాజా ప్రభువులప్రభువా స్తుతిఘనమహిమలు నీకేనయా
Verse 2
అగ్నితో దహించుఅగ్నితో నను కాల్చుమో దేవా
శక్తితో-పూర్ణశక్తితో-ఆత్మశక్తితో-నింపుమా ||ఆహాహా ||
Verse 3
కీర్తన దావీదుకీర్తన నేను పాడెదన్ రాజా
ప్రార్థన-దైవప్రార్ధన-యబ్బేజుప్రార్థన-నేర్పుమా ||ఆహాహా ||
Verse 4
సాక్షిగా యేసుసాక్షిగా ననువాడుకో తండ్రీ
పాత్రగా-క్రీస్తుపాత్రగా-చేతిపాత్రగా-చేయుమా ||ఆహాహా ||
Verse 5
ఆహాహా హల్లేలూయా ఆమెన్ - 4