Verse 1
రెండు కాసులు పది మీనాలను యేసుకిచ్చెద
నావన్నీ యేసువేగా - యేసువన్నీ నావేగా
Verse 2
ఐదు రొట్టెలు రెండు చేపలు యేసుకిచ్చెద
నావన్నీ యేసువేగా - యేసువన్నీ నావేగా
Verse 3
ఆరు రాతి బానల నిండుగ నీరు నింపెద
నావన్నీ యేసువేగా - యేసువన్నీ నావేగా
Maliname Antani Chitti Chethulatho
రెండు కాసులు పది మీనాలను యేసుకిచ్చెద
నావన్నీ యేసువేగా - యేసువన్నీ నావేగా
ఐదు రొట్టెలు రెండు చేపలు యేసుకిచ్చెద
నావన్నీ యేసువేగా - యేసువన్నీ నావేగా
ఆరు రాతి బానల నిండుగ నీరు నింపెద
నావన్నీ యేసువేగా - యేసువన్నీ నావేగా