Verse 1
క్రీస్తునందు ఉన్నవారికి - ఎల్లప్పుడూ జయమే
జయం జయం - 2 - హోసన్నా హల్లెలూయ
Verse 2
ఎన్నెన్ని కష్టాలొచ్చినా - నేనేమి భయపడను
ఎవరేమి అనుకొనినా - నేనేమి దిగులు చెందను ||క్రీస్తునందు ||
Verse 3
నా యేసు ముందు నడువగా - నాకెప్పుడూ జయమే
నా చేయి పైకెత్తి - హోసన్నా పాడెదను ||క్రీస్తునందు ||
Verse 4
సాతాను అధికారము - నాయేసు పడగొట్టెను
సిలువలో బంధించి - నన్ను పైకి లేవనెత్తెను ||క్రీస్తునందు ||
Verse 5
పాపాలు పోగొట్టెను - నా శాపాలు తొలగించెను
యేసునిరక్తముచే - నే స్వస్థత నొందితిని ||క్రీస్తునందు ||