రాజుల రాజైన యేసు రాజు – భూజనులనేలున్
హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి
హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతున్ స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి ||రాజుల||
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి (2)
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||