Verse 1
ఇది మౌన మనసుల సంగమం
ఇది ప్రేమానురాగాల తరుణం
ఇది రెండు హృదయాల గీతం
ఇది సుమధుర భావాల సమ్మేళనం || ఇది ||
Verse 2
------- అనుమీరు ఇలలోన యేసుని కొరకేను - 2
కలవాలి కృపలో మీ బంధం - నిలవాలి ఇలపై కలకాలం ||ఇది ||
Verse 3
హృదయాన శాంతియె నిండి - సదయుండు యేసులో నుండి - 2
సువార్తసేవలో పరుగిడి - ముందుకు సాగాలి పరుగిడి
మునుముందుకు సాగాలి పరుగిడి ||ఇది ||