Verse 1
ప్రార్థన చేయవెమనసా
నీ మొర దేవుడు వింటాడు
Verse 2
అందరిలో అతి శ్రేష్టుడవనుచూ స్తుతించవే మనసా - 2
ఆదియు అంతము నీవేననుచూ పాడవే ఓమనసా - 2 ||ప్రార్థన ||
Verse 3
వ్యాధుల బాధలు బాపెడినామం స్తుతించవే మనసా
వ్యాకులముల నెడబాపెడి నామం పాడవే ఓమనసా - 2 ||ప్రార్థన ||
Verse 4
క్షాళించుము ప్రక్షాళించుమనీ అడగవే ఓమనసా ఆ... - 2
పరిశుద్ధాగ్నితో నింపుము అనుచూ వేడవే ఓమనసా - 2 ||ప్రార్థన ||