Verse 1
అనురాగ వీణపై పలికే సరాగం
జీవనరాగం ఇది జీవనరాగం - 2
Verse 2
అనుక్షణం ----- తో ప్రయాణం దేవుని నిర్ణయమే ఈ పరిణయం - 2
అందించు ----- నీ అడుగుల సహకారం - 2
ప్రభుకృపలో బ్రతుకు చేరాలి సుగమ్యం ||అనురాగ ||
Verse 3
కలిమి లేములందు కలిగిన మనసు
కలకాలం నిలవాలి చెరగనిచెలిమి - 2
ప్రభుప్రేమకు ప్రతిగా యెదిగి మీ జీవనం - 2
అందుకోండి మీకిదే వివాహాభివందనం ||అనురాగ ||