Verse 1
ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియయేసు
ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు
హల్లెలూయా.. హోసన్నా...
Verse 2
నా బలహీన సమయములోన - తన కృపతో నన్ను ఆదుకొనును
నా పాదమును తొట్రిల్లనియ్యడు
నను కాపాడు దేవుడు నిద్రపోడు - హల్లెలూయా... హోసన్నా
Verse 3
పగలు ఎండదెబ్బైననూ -రాత్రి వెన్నెల దెబ్బైననూ -2
తగులనే తగులదు -2 హల్లెలూయా... హోసన్నా...
Verse 4
శ్రమలో నేను మొఱ్ఱపెట్టగా - నాకు విడుదల నిచ్చెను -2
నీ కృపే విడిపించెను -2 హల్లెలూయా... హోసన్నా....