Verse 1
మధురం మధురం అతిమధురం వేద వాక్య పారాయణం
మన జిహ్వకు మనోహరం - దివ్యమైన ఔషధం
జుంటె తేనె మించు రుచికరం సత్యవాక్య సారాంశం
పానము చేయుము జనులారా - విడువక నిరతము ముదమార
గానము చేయుము స్వరమారా - దీవెన వర్షం కురిసేలా
హల్లెలూయ హల్లెలూయ ||2|| హల్లెలూయ హల్లెలూయా ||6 ||
Verse 2
మధురం మధురం అతిమధురం - క్రీస్తుయేసు పాద సేవనం
మన బ్రతుకుకు సౌందర్యం - సత్యభక్తి జీవనం
అమృతాన్ని మించు పౌష్టికం - అక్షయమగు స్వాస్థ్యము
పిల్లల పల్లవులు