Verse 1
యేసువలే ఉందును - యేసువలే ఉందును
యేసువలే నడుచుకొందును
సత్యమైన యేసువలే - సత్యమే పలుకుతాను - 2
యేసువలే నడుచుకొందును
పేదలను కనికరిస్తా - పాపులను ప్రేమిస్తా - 2
యేసును చాటిస్తా - యేసువలే సేవచేస్తా || యేసువలే ||
Yesuvale Undunu