Verse 1
పరమందునే వీక్షింతు నా యేసుని
ఆ ఆశతో నేను నిత్యము నిరీక్షించెదన్
శ్రద్ధగా విందును బుద్ధిగా చదువుకొందును
వినయముగా ఉందును దైవవాక్కు నేర్చుకొందును
యేసయ్యే ఎల్లప్పుడు చేయిపట్టి నడిపించును
Paramandune Veekshinthu Naa
పరమందునే వీక్షింతు నా యేసుని
ఆ ఆశతో నేను నిత్యము నిరీక్షించెదన్
శ్రద్ధగా విందును బుద్ధిగా చదువుకొందును
వినయముగా ఉందును దైవవాక్కు నేర్చుకొందును
యేసయ్యే ఎల్లప్పుడు చేయిపట్టి నడిపించును