Verse 1
ప్రేమ మరణమంత బలమైనది
ఈర్ష్య పాతాళమంత కఠినమైనది - కఠోరమైనది
ప్రేమ ద్వేేషించినా ప్రేమిస్తుందీ - 2 ఈర్ష ్య పగ సాధిస్తుంది
Verse 2
సిలువలో ఈ ప్రేమే ఘర్జించిందీ
యేసులో దైవత్వం చూపించిందీ
భువిపై ప్రతిపాపిని క్షమియించిందీ - 2
విలువైన జీవితాన్ని మన కిచ్చిందీ - 2 ||ప్రేమ ||
Verse 3
దేవుడే ప్రేమా స్వరూపియైయున్నాడు
ప్రేమను పొందిన వాడు సిగ్గునొందడు - 2
ధైర్యంతో విజయాన్నే సాధిస్తాడు - 2
పరలోక మహిమలో జీవిస్తాడు ||ప్రేమ ||
Verse 4
ప్రేమ పెంచుకో - నీ పగను చంపుకో - 2