Verse 1
దహించుము నను దహించుము - పరిశుద్ధాత్మదేవా నను దహించుము
దహించుము నను దహించుము
నా దేవుని కొరకైనను దహించుము ||దహించుము ||
Verse 2
కాల్చుము నను కాల్చుము - పరలోకాగ్ని జ్వాల నను కాల్చుము
కాల్చుము నను కాల్చుము
నా అపవిత్ర పెదవులు కాల్చుము ||కాల్చుము ||
Verse 3
మండించు నను మండించు - పరిశుద్ధాగ్ని జ్వాల నను మండించు
మండించు నను మండించు
నా దేశము కొరకైనను మండించు ||మండించు ||