Verse 1
మా కుటుంబ దోనెను నడిపించే నావికా
అలలు రేగెనయ్యా ఆదరించుమా
కడలి పొంగెనయ్యా కరుణ చూపుమా
Verse 2
నీచల్లని చూపే నా నిరీక్షణాలయం
నీ మెల్లని స్వరమే నారక్షణ వలయం
అద్దరికి చేర్చుమా వాక్యపు వాగ్ధానమా - 2 ||కలత ||
Verse 3
నీదు మాటలే నాహృదయ గానం
నీదు బాటలే నా విశ్వాస పయనం
ఇశ్రాయేలీయులను నడిపించే ధీరుడా - 2 ||కలత ||
Verse 4
భీతిని గొలిపే ఈలోక యాత్ర
ఘోర వ్యాధితో నిండే నా శరీర పాత్ర
అందు కొంటినయ్యా నీ రక్షణ పాత్రను - 2 ||కలత ||
Verse 5
కలత బాపుమా కన్నీరు తుడువుమా - 6