Verse 1
సర్వశక్తుడా సత్యవంతుడా
ఆత్మనాధుడా అభిషిక్తుడా ||2||
నీవేనయ్య దేవా నీవేనయ్య
నీవేనయ్య ప్రభువా నీవేనయ్య ||2||
నాకున్న సమస్తము నీవేనయ్య ఆ... ఆ... ||6||
Verse 2
నా హృదయ తలంపులు నీవేనయ్య
నామనస్సు నామదివి నీవేనయ్య ||2||
నీవేనయ్య దేవా నీవేనయ్య
నీవేనయ్య ప్రభువా నీవేనయ్య
నా తల్లి తండ్రివి నీవేనయ్య ఆ... ఆ... ||6|| ||సర్వ ||
Verse 3
నా ఆశ నిరీక్షణ నీవేనయ్య
నా జ్ఞానం నా ప్రాణం నీవేనయ్య ||2||
నీవేనయ్య దేవా నీవేనయ్య
నీవేనయ్య ప్రభువా నీవేనయ్య ||2||
నాకున్న సర్వము నీవేనయ్య ఆ... ఆ... ||6|| ||సర్వ ||