Verse 1
యోగ్యుడవో బహుపూజ్యుడవో దేవుడవో ఘనదేవుడవు - 2
ఆత్మ మనస్సు శరీరములతో సన్నుతింతుమో యేసయ్యా - 2
Verse 2
నిన్ను యెరుగని దశలో నన్ను దర్శించిన దేవుడవు యేసయ్యా - 2
నమ్మదగని నన్ను నమ్మి ప్రేమించిన దేవుడవు యేసయ్యా - 2
నీరక్షణ ఇచ్చి కాచితివీ యేసయ్యా
నీశక్తితో నింపి నడిపితివీ యేసయ్యా - 2 ||యోగ్యుడవో ||
Verse 3
మార్గములన్నీ సరిచేసే సర్వశక్తుడా యేసయ్యా - 2
నీభారముతో నన్ను నింపీ నడిపితివే యేసయ్యా - 2
నీప్రేమతో నింపి నడిపితివే యేసయ్యా
నీశాంతితో నింపి నడిపితివే యేసయ్యా - 2 ||యోగ్యుడవో ||