Verse 1
నా యేసు ప్రేమ - నా మంచి ప్రేమ
నా క్రీస్తు ప్రేమ - బలె మంచి ప్రేమ
మరువనిదీ - విడువనిదీ - నా యేసు సత్య ప్రేమ - 2
Verse 2
కష్టాల కడలిలో - సాగిపోయే నా జీవితం
నీ సాక్షిగా ఈ లోకంలో - నిరతము జీవింతును
కడవరకు విడువనిది - నా యేసు సత్యప్రేమ ||నీవే ||
Verse 3
ఈలోక యాత్రలో - నీ సిలువే నా ధ్యానము
నీ వాక్య మాధుర్యమే - నా జీవిత ఆనందము
రక్షణ... నిరీక్షణ... - నీయందే దయచేయుము ||నీవే ||
Verse 4
నీవే... - 2 నా జీవన ఆధారము... - 2 ఆ...