Verse 1
నీతి నివసించే లోకంలో క్రీస్తు పాలించే రాజ్యములో
నీవు ఉందువా ఆఆఆ నీవు ఉందువా || నీతి ||
Verse 2
మానివేసి నీదు మోసపు పాప జీవితము
అర్పణముగను చేయ నీవిల సిద్ధముకాగలవా - 2 ||నీతి ||
Verse 3
యేసు వచ్చును భూమి మీదికి రాజ్యమేలగను
ఆ సుదినమును చూడ నీవిల సిద్ధముకాగలవా - 2 ||నీతి ||