Verse 1
ఆ హల్లెలూయ... హల్లెలూయ - 4
కలువరి ప్రేమే మధురం - 4
Verse 2
సిలువపైన విలువ త్యాగం చేసినావుగా
పాపినైన నా కొరకు చిందించినావుగా
రుధిరం చిందించి నావుగా ||కలువరి ప్రేమే ||
Verse 3
కృపను చూపి రక్షణనిచ్చి లేపినావుగా
నీదు మహిమ కొరకై నన్ను నిలిపి నావుగా
సాక్షిగా నిలిపినావుగా ||కలువరి ప్రేమే ||