Verse 1
ఒక చేతిలో కర్ర
ఒక చేతిలో గొర్రె (2)
Verse 2
చేసేటి చేతులలోన
మేకులు నాటిరి నరులు (2)
Verse 3
కారింది నీదు రక్తం కాలువలై పారే
చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో||
Verse 4
నడిచేటి కాళ్ళలలోన
మేకులు నాటిరి నరులు (2) ||కారింది||
Verse 5
కిరీటంబు తెచ్చిరి
తలపైన పెట్టిరి (2) ||కారింది||
Verse 6
సిలువను తెచ్చిరి
భుజం పైన పెట్టిరి (2) ||కారింది||
Verse 7
బల్లెంబు తెచ్చిరి
ప్రక్కలోన పొడచిరి (2) ||కారింది||