Verse 1
కరములు తట్టి చేసెదము - యేసు నామ భజన
హృదియంతటితో పాడెదము - క్రీస్తు సంకీర్తన హల్లెలూయ
స్తుతియు మహిమ ఘనత ప్రభుకు హల్లెలూయా
Verse 2
ఆశ్చర్య కరుడని చేసెదము 2||
రక్షణ కర్తను పొగడుచు చేద్దాం 2| హల్లెలూయా ||4|| ||స్తుతియు|| ||క్రీస్తు ||
Verse 3
ఆత్మతో తండ్రికి చేసెదము 2||
సుస్వరార్చనతొ కలిసి చేసెదం 2|| హల్లెలూయ ||4|| ||స్తుతియు|| ||క్రీస్తు ||
Verse 4
మైమరచిపోయి ఆత్మతో చేద్దాం 2||
సంతోషముతో నిత్యం చేద్దాం 2|| హల్లెలూయ ||4|| ||స్తుతియు|| ||క్రీస్తు ||