యేసునందే రక్షణ మనకు - హల్లేలూయ
శ్రీ యేసునందే నిత్యజీవం - హల్లేలూయ
ప్రభువుల ప్రభుయేసయ్య - హల్లేలూయ
ప్రజలందరి ప్రభుయేసయ్య - హల్లేలూయ ||యేసు ||
నీతి మంతుడేసయ్య - హల్లేలూయ
న్యాయాధిపతి యేసయ్య - హల్లేలూయ ||యేసు ||
సత్యదేవుడు యేసయ్య - హల్లేలూయ
సమాధానకర్త యేసయ్య - హల్లేలూయ ||యేసు ||
సర్వశక్తుడు యేసయ్య - హల్లేలూయ
స్వస్థపరచుయేసయ్య - హల్లేలూయ ||యేసు ||
రాజులరాజు యేసయ్య - హల్లేలూయ
రక్షింపవచ్చెనేసయ్య - హల్లేలూయ ||యేసు ||
ప్రేమామయుడేసయ్య - హల్లేలూయ
ప్రాణంబెట్టెయేసయ్య - హల్లేలూయ ||యేసు ||
పాపరహితుడు యేసయ్య - హల్లేలూయ
పాపులరక్షించునేసయ్య - హల్లేలూయ ||యేసు ||
పరమున కధిపతి యేసయ్య - హల్లేలూయ
పరలోకం చేర్చును యేసయ్య - హల్లేలూయ ||యేసు ||