Verse 1
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును - 2
నే వెనుతిరుగ నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో సాగెద.. నీరసింపక నే సాగెద... నే వెనుతిరుగ...
Verse 2
నిన్నే ఆరాధింతును.. నిన్నే ఆరాధింతును - 2
Verse 3
నిన్నే సేవింతును.. నిన్నే సేవింతును - 2
Verse 4
నిన్నే కోరుదును... నిన్నే కోరుదును - 2
Verse 5
నిన్నే పూజింతును... నిన్నే పూజింతును - 2
హల్లేలూయా హల్లేలూయా - 7