Verse 1
ఆత్మ స్వరూపి ఆరాధ్యుడా - స్తుతి మహిమ ఘనతయు నీకే
Verse 2
నీవే పరిశుద్ధుడవు - మా స్తుతులకు యోగ్యుడవు
మనసారా స్తుతింతుము (తండ్రి) నీ నామం ||ఆత్మ స్వరూపి ||
Verse 3
యుగముల పూర్వము నుండి - ఉన్నవాడననువాడవు
మారని నీకే వందనం... ||ఆత్మ స్వరూపి ||
Verse 4
కన్నీటిని నాట్యముగ మార్చి - మోడును చిగురింపజేసి
ఫలభరితము చేసినావు ||ఆత్మ స్వరూపి ||