Verse 1
జ్ఞానులు ఆరాధించిరయా - నిను కరుణగల యేసువా ||4||
యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా ||6||
Verse 2
ఆదాము దోషము అంతముచేయను
అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా
అసువులు బాయను అవతరించిన - కరుణగల ఏసువా
యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా ||జ్ఞా ||
Verse 3
మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రియుడా
అర్పించెదనూ సర్వస్వము - కరుణగల ఏసువా
యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా ||జా ||