Verse 1
ఆరాధనా ఆరాధనా - 2 - పరిశుద్ధుడా నీకే ఆరాధనా - 2
పరిపూర్ణుడా నీకే ఆరాధనా
Verse 2
కీర్తనీయుడా నీకే ఆరాధనా కృపగల దేవా ఆరాధనా
అపురూప దైవసుతుడా ఆరాధనా మృత్యుంజయుడా ఆరాధనా
స్వస్థపరచు దేవా ఆరాధనా ||ఆరాధనా ||
Verse 3
ఆత్మరూపుడా నీకే ఆరాధన ఆదరణ కర్త ఆరాధనా
ఐశ్వర్యవంతుడా ఆరాధనా అతిలోక సుందరా ఆరాధనా
పరమాత్ముడా నీకే ఆరాధనా పాపరహితుడా నీకే ఆరాధనా ||ఆరాధనా ||
Verse 4
ఆశ్చర్యకరుడా ఆరాధనాఅతికాంక్షనీయుడా ఆరాధనా
అద్భుతములు చేయుదేవా ఆరాధనా
అభివృద్ధి పరచువాడా ఆరాధనా-అరుణకాంతుడా నీకే ఆరాధనా ||ఆరాధనా ||