Verse 1
హల్లెలూయా హల్లేలూయా ... హోసన్నా - హల్లెలూయా హల్లేలూయా
Verse 2
రాజాధిరాజునకు హోసన్నా - ప్రభువుల ప్రభువునకు హోసన్నా
దేవాది దేవునికి హోసన్నా - దీనదయాళునికి హోసన్నా ||హల్లెలూయా ||
Verse 3
సార్వభౌమునికి హోసన్నా - సాత్వీకునికి హోసన్నా
సర్వకృపానిధికి హోసన్నా - సజీవుడేసునికి హోసన్నా ||హల్లెలూయా ||
Verse 4
కృపగల దేవునికి హోసన్నా - కలువరి నాధునకు హోసన్నా
క్రీస్తు యేసునకు హోసన్నా - కరుణామూర్తికి హోసన్నా ||హల్లెలూయా ||
Verse 5
అద్వితీయ దేవునికి హోసన్నా - ఆద్యంతరహితునకు హోసన్నా
ఆత్మల కాపరికి హోసన్నా - ఆత్మ స్వరూపికి హోసన్నా ||హల్లెలూయా ||
Verse 6
పూజ్యనీయునికి హోసన్నా - పునరుత్ధానునికి హోసన్నా
ప్రేమ స్వరూపికి హోసన్నా - పరమపవిత్రునికి హోసన్నా ||హల్లెలూయా ||
Verse 7
హల్లెలూయా పాడెదము - ఆరాధించెదము
హోసన్నా పాడెదము - ఆర్భాటించెదము