Verse 1
రోషం కలిగిన సేవకుడా (క్రైస్తవుడా) హద్దులే నీకు లేవు
హల్లె హల్లె హల్లెలూయా...
Verse 2
ఎవరూ చేరని ప్రాంతాలు యేసుకే స్వంతం చేయాలి
మెట్టలు ఆపలేవు, కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు
యేసు నీతో నుండగా యేసునాతో నుండగా ||హల్లె ||
Verse 3
ఎవరూ చేయని పనులన్ని నువ్వే నువ్వే నువ్వే నువ్వే చేయాలి
మెట్టలు ఆపలేవు, కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు ||హల్లె ||
Verse 4
సృష్టికర్త చేసిన ఈ సృష్టి యేసుకే స్వంతం కావాలి
మెట్టలు ఆపలేవు, కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు ||హల్లె ||
Verse 5
సాతాను దుర్గాన్ని కూలద్రోసి దేవుని రాజ్యం కట్టాలి
మెట్టలు ఆపలేవు, కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు ||హల్లె ||