Verse 1
మధురం మధురం నా ప్రియ యేసు
నీ ప్రేమలో నను నే మరచితినయ్యా (2)
Verse 2
వాడిన పువ్వులు వికసింప చేసి
పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ (2)
చెదరిన మనసును చెలిమితో చేర్చి
సేదదీర్చిన యేసుని ప్రేమ (2) ||మధురం||
Verse 3
స స ని ప మ మ
రి రి గ రి రి గ ని ని స (2) ||మధురం||
Verse 4
ప ప ని స స ని స రి స స స ని స ని ప ప ని స
స స స గ రి రి రి గ స స స రి ని ని ని స ని స ని ప ప ని స (2)
ని స ని ప ప ని స
Verse 5
మధురం... మధురం...
అతిమధురం నీ నామం – (2)
కలువరి గిరికరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే
కమణీయమైన కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలిపె
Verse 6
ఎటుల నే... మరతును...
ప్రభుని ప్రేమ ఇలలో (2) ||మధురం||