Verse 1
యేసు నామం జై జై - క్రీస్తు నామం జై జై - 4
Verse 2
సమరయ స్త్రీకి దాహం తీర్చిన
జీవ జలమా యేసునాధ జై జై - 3 ||యేసు ||
Verse 3
పాపి మగ్ధలీనను పునీతం చేసిన
పావనాత్ముడ యేసునాధ జై జై - 3 ||యేసు ||
Verse 4
బందిపోటు దొంగకు మోక్షరాజ్యమొసగిన
పుణ్య చరితుడా యేసునాధ జై జై
పద్యం:హృదయాంతరంగాన - ఉదయించు నామం
తిమిరాంధకారాన్ని - తొలగించు నామం
ఉషోదయ కిరణాలు - ప్రసరించునామం
జగమంతా పులకించు - శ్రీ యేసు నామం ఆ... ఆ...