శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా
నీ ప్రేమే నను గెల్చెను
విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా
నీ కృపయే నను మార్చెను
నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం
నీ ప్రేమ తేనె కంటే మధురము
నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా
నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా
ప్రేమతో... ప్రేమతో...
యేసయ్యా నిను వెంబడింతును
ప్రేమతో... ప్రేమతో... ప్రేమతో...
యేసయ్యా నిను ఆరాధింతును ||శాశ్వతమైన||
నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా