Verse 1
యేసయ్య నాకు జీవమిచ్చాడు (4) - స్తుతులు నే పాడెదన్ స్తోత్రాలర్పించెదన్
నా రక్షణ కర్త యేసుకే (2) - హల్లేలూయా - ఆమెన్ - హల్లేలూయా (4)
Verse 2
యేసయ్య నాకు ముక్తినిచ్చాడు (4)
స్తుతులు నే పాడెదన్ స్తోత్రాలర్పించెదన్
ముక్తి దాత యేసురాజుకే (2)
హల్లేలూయా - ఆమెన్ - హల్లేలూయా (4)
Verse 3
యేసయ్య నాకు శాంతినిచ్చాడు (4)
స్తుతులు నే పాడెదన్ స్తోత్రాలర్పించెదన్ - సమాధాన కర్త యేసుకే (2)
హల్లేలూయా - ఆమెన్ - హల్లేలూయా (4)
Verse 4
యేసయ్య నాకు స్వస్థతనిచ్చాడు (4)
స్తుతులు నే పాడెదన్ స్తోత్రాలర్పించెదన్ - స్వస్థపరచు నా యేసుకే (2)
హల్లేలూయా - ఆమెన్ - హల్లేలూయా (4)