Verse 1
దేవా (రాజా) నీ ప్రసన్నత చాలునయ్యా
ఎల్లప్పుడు నాకు చాలునయ్యా
ప్రసన్నత - ప్రసన్నత - దేవా నీ ప్రసన్నత - 2
Verse 2
పరిశుద్ధాగ్ని చేత మమ్ము కాల్చుమయా - నీ సారూప్యతలోనికి మార్చుమయా - 2
Verse 3
చేయిపట్టిన నాయకుడా - చేయి విడువని పరిశుద్ధుడా - 2
Verse 4
లోకమంతా మాయయయ్యా - నీ ప్రేమ ఒక్కటే చాలునయ్యా - 2
Verse 5
ఇంకా నీ సత్యం నేర్పుమయ్యా - ఇంకా నీ చేరువలో ఉంచుమయ్యా - 2