Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. imported

చాలునయ్య నీ కృప

imported

Verse 1

చాలునయ్య నీ కృప నా జీవితానికి

సాగిపోదు యేసయ్యా సాగరాలె ఎదురైనా

Verse 2

మేఘాలలోన మెరుపుంచినావు

త్యాగాలయందే మా అనురాగాలుంచినావు

సాగలేని జీవిత సమరంలో

వేగమే దూతనంపి బాగుగ నిలిపావు

Verse 3

పృధ్విలోన ముళ్ళపొదలు మొలిపించినావు

ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు

వెదుకగ ప్రభువుకె ముళ్ళ కిరీటమా

లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా