Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aa Mundla Kireetam Boyenu Ghanambukalgenu

ఆ ముండ్ల కిరీటం బోయెను ఘనంబుకల్గెను

Aa Mundla Kireetam Boyenu Ghanambukalgenu

Verse
ఆ ముండ్ల కిరీటం బోయెను - ఘనంబుకల్గెను
విజయరాజుపై - జయకిరీటంబుంచుడి
Verse
ప్రభువులకు ప్రభువా - రాజులకు రాజా!
పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి
Verse
పై దూతల యానందము - జనాళి మోదము
నీ గొప్ప ప్రేమ జూతుము - నిన్ వెంబడింతుము
Verse
తా జచ్చిన యా సిలువ - మాకాయె క్షేమము
నిరీక్షణ సౌభాగ్యము - మా నిత్య జీవము

Related Tags

WorshipCrossJesus