Verse 1
అద్వితీయుడౌ ఆత్మ నాధుడౌ - మహోన్నతుడే మా దేవుడే || 2 ||
Verse 2
అగ్నిలో నాతో నడచినావు
జలములలో నన్ను నడిపించినావు
నిత్యము నాతో వుంటానన్నావు || 2 || ||అద్వితీ ||
Verse 3
సంద్రముపై నీవు నడిచినావు
గాలితుఫానును గద్ధించినావు
భయపడకుము నేను ఉన్నాననావు || 2 || ||అద్వితీ ||
Verse 4
ఏ మంచి లేని నన్ను ప్రేమించావు
నా పాప శిక్షను భరియించావు
ఏమిచ్చిన నీరుణం తీర్చలేమయ్యా || 2 || ||అద్వితీ ||