Verse
ఆ….ఆఆ….ఆఆ…. ఆ…ఆ…ఆ…
శోకము నిండిన లోకంలో
భారపు తడబడు అడుగులతో
శోధనలైనా వేదనలైనా
అలజడులైనా అనుచితమైనా
సమస్యల ప్రళయ అలలైనా………
యేసే జవాబు
ప్రభుయేసే జవాబు
పలుకైనా కరువైనా
కలతలు నిండిన హృదయనా
బ్రతుకు భారమగు సమయాన
తనువు చాలునను స్థితియైనా
స్నేహితుడగు దైవం
యేసే జవాబు
ప్రభుయేసే జవాబు
నీ హితులే నిను వీడినా
నీడేలేని ఏడారైనా
కలుషబంధ జీవనమైనా
అలుముకున్న విశముసురైనా
దరిచేర్చే ప్రియుడు
యేసే జవాబు
ప్రభుయేసే జవాబు