Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aadaamu Havvala Kalyaanam

ఆదాము హవ్వల కళ్యాణం

Aadaamu Havvala Kalyaanam

Verse
ఆదాము హవ్వల కళ్యాణం
అందరి హృదయాల ఆనందం‖ 2x ‖
Verse
సమతా మమతలు కలిగుండాలి
ఒకరిని ఒకరు ప్రేమించాలి‖ 2x ‖
కష్టములోన నష్టములోన‖ 2x ‖
సహనము కలిగి జీవించాలి‖ 2x ఆదాము ‖
Verse
ప్రభు యేసు నీ దీవెనలన్ని
వీరిరివురిపై దిగి రావాలి‖ 2x ‖
సంతానముతో సౌభాగ్యముతో‖ 2x ‖
సంసార నావను సాగించాలి‖ 2x ఆదాము ‖

Related Tags

MarriageWedding