Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aadajanmanu Devudu Enduku Chesaadu

ఆడజన్మను దేవుడు ఎందుకు చేశాడు

Aadajanmanu Devudu Enduku Chesaadu

Lyricist: Pastham Srinivas
Verse
ఆడజన్మను దేవుడు ఎందుకు చేశాడు ?
ఆడ జన్మ అవసరత దేవుడు ఎందుకు తెలిపాడు ?
ఆడజన్మ మనిషికి అర్థమయిందా ?
ఆడ జన్మ అవసరత అర్థం కాకుందా.?
ఆడపిల్ల పుడితే వద్దనుకుంది శిశువును గర్భంలో హతమార్చింది
ఆడజన్మను మనిషి పాడు జన్మ అనుకుంది
అర్థమే లేకుండా అంత మెందిస్తుంది
Verse
ప్రతి 1000 పురుషులకు ఆడవారి సంఖ్య
గణనీయముగా తగ్గిపోయిన దిగా
పురుషులకు స్త్రీ ముఖ్యమని గమనించి
ఆదాముకు అవ్వను అర్ధాంగిగా ఇచ్చి
సాటి అయిన సహాయము కావాలని దేవుడు
పురుషునికి స్త్రీని ఇచ్చి 1 గ జత పరిచాడు‖ 1x జత ‖
ఆడజన్మ అవసరతను అందరికీ తెలిపాడు
Verse
పెళ్లయిన దంపతులు ప్రతి ఒక్కరూ
పిల్లలు కావాలని అనుకుంటారు
దేవుని దయ ద్వారానే పిల్లలు పుడితే
గర్భంలోనే చంపేస్తున్నారు
పుట్టిన వారందరూ పురుషులు అయితే
పురుషులకి లోకంలో స్త్రీలే కరువవుతారు
ఆడ జన్మకు బ్రతికే అర్హతనే ఉండదు
ఆడవారిని బ్రతికించి కాపాడండి
పురుషులతో సమానముగా పోషించండి
Verse
స్త్రీలు లేనిదే పురుషులు లేరని
పురుషులు లేనిదే స్త్రీలు లేరని
తల్లి కావాలి నీకు చెల్లి కావాలి
అక్క కావాలి కూతురు కావాలి

Related Tags

Creation