Chorus
ఆదరించిన యేసయ్యా - ఆరాధనకు యోగ్యుడా‖ 2x ‖
ఆరాధనకు తగినవాడా‖ 2x ‖
ఆరాధనకు అర్హుడవయ్యా‖ 2x ‖
Verse
ఆదరణే లేక అల్లాడగా - ఆపద్భందువుగా అరుదెంచిన‖ 2x ‖
ఆత్మ చేత ఆదరించిన - ఆత్మదేవా ఆరాధింతును‖ 2x ‖
Verse
ఆశ్రయమేలేక నేనుండగా - ఆపదలెన్నో ఆవరించిన‖ 2x ‖
ఆలోచన చేత నడిపించిన - ఆరాధ్యుడ నిన్ను పూజింతును‖ 2x ‖